విశాఖ వేదికగా ట్రెడిషనల్‌ డాన్స్‌..(వీడియో)

61చూసినవారు
విశాఖ బీచ్‌రోడ్డులో ఆదివారం సాయంత్రం నిర్వహించిన ఇంటర్నేషనల్‌ ట్రెడిషనల్‌ డాన్స్‌ కాంగ్రెస్‌ 2024 ఈవెంట్‌ వావ్‌ అనిపించింది. 1500 మంది కూచిపూడి కళాకారులు ఒకేసారి లయబద్ధంగా ప్రదర్శించిన నృత్యాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. సిద్దేంధ్ర కళాక్షేత్రం పూర్వ ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ వేదాంతం రామలింగ శాస్త్రి మాట్లాడుతూ కళలను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. వివిధ రాష్ట్రాలనుంచి కళాకారులు తమ ప్రదర్శనలతో అలరించారు.

సంబంధిత పోస్ట్