మారికవలస అన్నక్యాంటీన్‌లో శనివారం మధ్యాహ్నం ప్రజలు భోజనానికి ప్లేట్లు లేక తలెత్తిన అసౌకర్యానికి గురయ్యారు. నీళ్ల సమస్యతో గిన్నెలు శుభ్రం చేయలేని సిబ్బంది, ప్రజలే ప్లేట్లు కొనాలని సూచించారు. రూ.5కి పేపర్ ప్లేట్లు కొనుగొన్ని భోజనం చేశారు. సమాచారం తెలుసుకున్న స్థానిక నాయకులు స్పందించి సమస్య పరిష్కరించారు. జీవీఎంసీ అధికారులు చర్యలు తీసుకున్నారు.