విశాఖకు రెయిన్ అలర్ట్

78చూసినవారు
విశాఖకు రెయిన్ అలర్ట్
రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మూడు రోజుల పాటు పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశముందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ సోమవారం తెలిపారు. ఈ నెల 15వ తేదీన అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందన్నారు. వ్యవసాయ పనుల్లో ఉన్న రైతులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

సంబంధిత పోస్ట్