ఏపీ శిష్టకరణ విభాగ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎస్‌ఎన్‌కె మహంతి

74చూసినవారు
ఏపీ శిష్టకరణ విభాగ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎస్‌ఎన్‌కె మహంతి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్‌ ఆదేశాలమేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శిష్ట కరణ విభాగ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎస్. ఎన్. కె. మహంతి నియమితులయ్యారు. గురువారం రాత్రి పార్టీ కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. నాడు బీసీ సాధనలో తన పాత్ర పోషించిన ఆయన ప్రస్తుతం ఓబీసీ కోసం సాధన కోసం అహర్నిశలు కృషిచేస్తున్నారు. ఈ మేరకు పలువురు శిష్ట కరణసంఘాలు నేతలు ఆయనకు అభినందనలు తెలిపారు.

సంబంధిత పోస్ట్