విశాఖ - తిరుపతి మధ్య వేసవి ప్రత్యేక రైళ్లు

69చూసినవారు
విశాఖ - తిరుపతి మధ్య వేసవి ప్రత్యేక రైళ్లు
వేసవి సెలవులు, రద్దీని దృష్టిలో పెట్టుకుని దక్షిణ మధ్య రైల్వే కీలక ప్రకటన విడుదల చేసింది. వివిధ ప్రాంతాలకు 42 ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు సీపీఆర్‌వో ఎ.శ్రీధర్‌ ఇంతకుమునురే ఒక ప్రకటనలో తెలిపారు. ఆయన ప్రకారం, ఈ రోజు నుంచి మే 29 వరకు రాకపోకలు సాగనున్నాయి. ఇందులో 14 రైళ్లు విశాఖపట్నం నుంచి తిరుపతి మధ్య రాక పోకలు సాగనున్నాయి.

సంబంధిత పోస్ట్