బీజేపీలో చేరిన రియల్ ఎస్టేట్ అధినేత సురేష్

83చూసినవారు
బీజేపీలో చేరిన రియల్ ఎస్టేట్ అధినేత సురేష్
రియల్ ఎస్టేట్ రంగంలో అగ్రగామిగా వెలుగొందుతున్న హేమ ఎబోడ్స్ అధినేత బొచ్చ సురేష్ భారతీయ జనతా పార్టీలో చేరారు. బుధవారం విశాఖ‌ లాసన్స్ బే కాలనీ నగర బీజేపీ కార్యాలయంలో రాష్ట్ర బిజెపి అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధరేశ్వరి సమక్షంలో బీజేపీలో చేరారు. దగ్గుబాటి పురందేశ్వరి బొచ్చ సురేష్ కు పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

సంబంధిత పోస్ట్