కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది గడిచిన మహిళలపై అఘాయిత్యాలు, అత్యాచారాలు, హత్యాలను అరికట్టడంలో పూర్తిగా వైఫల్యం చెందిందని వైసిపి జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు పేడాడ రమణికుమారి దుయ్యబట్టారు. వై. యస్. ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర పార్టీ, జిల్లా పార్టీ అధ్యక్షులు కెకె రాజు ఆదేశాలు మేరుకు మంగళవారం నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా డా. బి. ఆర్. అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అంద చేశారు