విశాఖ: మదర్ సెంటిమెంట్ వల్లనే చిత్రం విజయం

83చూసినవారు
విశాఖ: మదర్ సెంటిమెంట్ వల్లనే చిత్రం విజయం
శ్రీ లలితాంబిక ప్రొడక్షన్ బ్యానర్ పై సూపర్ స్టార్ మహేశ్ బాబు మేనల్లుడు గల్లా అశోక్ హీరోగా, మానస వారణాసి హీరోయిన్ గా నటించిన దేవకి నందన వాసుదేవ చిత్రం రెండు తెలుగు రాష్ట్రాల్లో విజయ వంతంగా ప్రదర్శితమవుతోందని హీరో అశోక్‌ చెప్పారు. చిత్ర బృందం శుక్రవారం విశాఖలో సక్సెస్‌ మీట్‌ నిర్వహించింది. అశోక్‌ మాట్లాడుతూ మదర్ సెంటి మెంట్ బాగా పండిందన్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబుతో మంచి అటాచ్ మెంట్ వుందన్నారు.

సంబంధిత పోస్ట్