విశాఖలో అక్కడ అమ్మాయి.. ఇక్కడ అబ్బాయి టీమ్

50చూసినవారు
విశాఖలో అక్కడ అమ్మాయి.. ఇక్కడ అబ్బాయి టీమ్
యాంకర్ ప్రదీప్ మాచిరాజు హీరోగా, దీపిక పిల్లి హీరోయిన్‌గా నటించిన చిత్రం 'అక్కడ అమ్మాయి. ఇక్కడ అబ్బాయి'. చిత్ర యూనిట్‌ ఆదివారం విశాఖలో సందడి చేసింది. దసపల్లా హోటల్‌లో మీడియా సమావేశం ఏర్పాటు చేసింది. తమ సినిమాకు మద్దతు తెలిపిన సూపర్ స్టార్ మహేష్ బాబు, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌లకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. సినిమాను ఆదరిస్తున్నందుకు ఆనందంగా ఉందన్నారు.

సంబంధిత పోస్ట్