విశాఖ ఏయూ ఆర్‌డి డీన్‌గా వల్లికుమారి

66చూసినవారు
విశాఖ ఏయూ ఆర్‌డి డీన్‌గా వల్లికుమారి
విశాఖలోని ఆంధ్ర విద్యాలయం జాతీయ సేవా పథకం ఎన్ఎస్ఎస్ సమన్వయకర్తగా చిత్రకళ విభాగాధిపతి డి. సింహాచలం నియమితులయ్యారు. శుక్రవారం ఏ. యు ఉపకులపతి ఆచార్య జి. పి రాజశేఖర్ నుంచి ఆయన నియామక ఉత్తర్వులను అందుకున్నారు. ఈసందర్భంగా పలువురు ఆయనకు అభినందనలు తెలిపారు.

సంబంధిత పోస్ట్