మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా గురువారం విశాఖ జిల్లా బి. సి విభాగం అధ్యక్షులు సకలాభక్తుల ప్రసాదరావు నిర్వహణలో గ్రీన్ పార్క్ హోటల్ జంక్షన్ లో గల ఫూలే విగ్రహానికి వైసీపీ, జిల్లా అధ్యక్షులు గుడివాడ అమర్నాథ్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో మేయర్ హరి వెంకట కుమారి, మాజీ శాసనసభ్యులు వాసుపల్లి గణేష్ కుమార్ పాల్గొన్నారు.