విశాఖ: ఒడ్డుకు కొట్టుకు వచ్చిన మృతదేహం

53చూసినవారు
విశాఖ:  ఒడ్డుకు కొట్టుకు వచ్చిన మృతదేహం
విశాఖపట్నం ఆర్కే బీచ్ నోవాటెల్ ఎదురుగా గుర్తు తెలియని 30 సంవత్సరాల వ్యక్తి మృతదేహం గురువారం ఒడ్డుకు కొట్టుకు వచ్చింది. స్థానికులు త్రీ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం విశాఖ కేజీహెచ్ కు తరలించారు. మృతుని వివరాలు ఇంకా తెలియ రాలేదని త్రీటౌన్ పోలీసులు తెలిపారు.

సంబంధిత పోస్ట్