విశాఖ: ఏయూ నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ

64చూసినవారు
విశాఖలో ఆంధ్ర విశ్వవిద్యాలయం 2025 నూతన సంవత్సర క్యాలెండర్ ను ఏయూ వీసీ శశిభూషణం రావు సోమవారం ఆవిష్కరించారు. సెనెట్ మందిరంలో నిర్వహించిన కార్యక్రమంలో క్యాలెండర్ తో పాటు గ్రీటింగ్ కార్డులు కూడా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ శతాబ్ది సంవత్సరాన్ని పురస్కరించుకుని ఏయూలో ప్రత్యేకంగా సెంటినరీ టవర్ , సెంటినరీ పార్కులను నిర్మించనున్నట్లు పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్