విశాఖ: జనసేన ఆధ్వర్యంలో బాబూ జగ్జీవన్ రామ్ వర్ధంతి

0చూసినవారు
విశాఖ: జనసేన ఆధ్వర్యంలో బాబూ జగ్జీవన్ రామ్ వర్ధంతి
భారత మాజీ ఉపరాష్ట్రపతి స్వర్గీయ బాబూ జగ్జీవన్ రామ్ వర్ధంతి సందర్భంగా విశాఖ జనసేన పార్టీ నగర కార్యాలయంలో ఆదివారం ఘనంగా నివాళులర్పించారు. అణగారిన వర్గాల అభ్యున్నతికి ఆయన చేసిన సేవలను ఈ సందర్భంగా జనసేన నాయకులు, కార్యకర్తలు స్మరించుకున్నారు. 27వ వార్డు జనసేన అధ్యక్షులు గుండు సురేషబాబు (చంటి), 34వ వార్డు ఇన్‌చార్జి నారా నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్