విశాఖ: సముద్రంలోకి తాబేలు పిల్లలు

75చూసినవారు
విశాఖ ఆర్కే బీచ్ సమీపంలోని శనివారం ఆలివ్ రెడ్లె తాబేలు పిల్లలను విడిచిపెట్టారు. అటవీశాఖ ఆధ్వర్యంలో ప్రతి ఏడాది ఆలివ్ రెడ్లె తాబేలు గుడ్లను సంరక్షించే కేంద్రాలను విశాఖలో నిర్వహిస్తున్నారు. బీచ్ సమీపంలోని ఈ నిర్వహణ కేంద్రంలో గుడ్లను పొదిగి పిల్లలను సముద్రంలోకి విడిచిపెడుతున్నారు. ఈ కార్యక్రమంలో నగరవాసులతోపాటు అటవీశాఖ అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్