విశాఖ: నిషేధిత ప్లాస్టిక్ స్వాధీనం

64చూసినవారు
విశాఖ: నిషేధిత ప్లాస్టిక్ స్వాధీనం
120 మైక్రోన్ల కంటే తక్కువ మందం కలిగిన ప్లాస్టిక్‌ను వాడొద్దని జోన్-5 హెల్త్ ఆఫీసర్ సునీల్ ప్రజలకు సూచించారు. విశాఖలోని శ్రీహరిపురం, గుల్లలపాలెం, కోరమాండల్ గేట్ ప్రాంతాల్లో బుధవారం తనిఖీలు చేసి 8కేజీల నిషేధిత ప్లాస్టిక్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఇకపై నిత్యం తనిఖీలు చేస్తామని, పట్టుబడితే దుకాణాలు సీజ్ చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో శానిటరీ ఇన్‌స్పెక్టర్లు, సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్