విశాఖ: దేశంలో అత్యంత ప్రజాదరణ గల పార్టీ బీజేపీ

83చూసినవారు
విశాఖ: దేశంలో అత్యంత ప్రజాదరణ గల పార్టీ బీజేపీ
దేశంలో అత్యంత ప్రజాదరణ గల పార్టీ బీజేపీ అని రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి పేర్కొన్నారు. ఆదివారం విశాఖలోని లాసన్స్ బేకాలనీ నగర్ బీజేపీ కార్యాలయంలో జరిగిన ఓ కార్యక్రమంలో పలువురు నాయకులు బీజేపీలో చేరారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆమె మాట్లాడుతూ దిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు తమను గెలిపించి బీజేపీ పట్ల ఆదరణ చూపిస్తున్నారన్నారు.

సంబంధిత పోస్ట్