విశాఖ: రేపు స్టీల్ ప్లాంట్ లో సీఐటీయూ రక్తదాన శిబిరం

64చూసినవారు
విశాఖ: రేపు స్టీల్ ప్లాంట్ లో సీఐటీయూ రక్తదాన శిబిరం
ప్రపంచ రక్తదాన దినోత్సవం సందర్భంగా శనివారం ఉక్కునగరంలోని అంబేడ్కర్ కళాక్షేత్రం (CWC-1)లో రక్తదాన శిబిరం నిర్వహిస్తున్నట్టు స్టీల్ సీఐటీయూ ప్రధాన కార్యదర్శి రామస్వామి తెలిపారు. స్టీల్ ప్లాంట్ రక్షణతో పాటు సొంత గనుల సాధన కోసం ఈ శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నామని, కార్మికులు అందులో భాగంగా రక్తదానం చేయనున్నారని చెప్పారు.

సంబంధిత పోస్ట్