విశాఖ: గిరిప్రదక్షిణపై కలెక్టర్‌ సమీక్ష

20చూసినవారు
విశాఖ: గిరిప్రదక్షిణపై కలెక్టర్‌ సమీక్ష
ఈ నెల 9, 10 తేదీల్లో జరిగే సింహాచలం గిరి ప్రదక్షిణకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని విశాఖ జిల్లా కలెక్టర్ హరేంధిర ప్రసాద్ తెలిపారు. శుక్రవారం జరిగిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ, 5 నుంచి 6 లక్షల మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నామన్నారు. భక్తుల సౌకర్యార్థం 132 తాగునీటి పాయింట్లు, 500 మరుగుదొడ్లు, 32 వైద్య శిబిరాలు, 18 అంబులెన్సులు, 50 ఉచిత బస్సు సేవలు అందుబాటులో ఉంటాయని చెప్పారు.

సంబంధిత పోస్ట్