రైల్వే, రెవెన్యూ శాఖల్లో ఉద్యోగాల పేరుతో నిరుద్యోగుల నుంచి రూ.కోట్లు వసూలు చేసిన ఈత దేవీరావును విశాఖ సీపీ శంఖబ్రత బాగ్చీ ఆదేశాలతో పోలీసులు అరెస్ట్ చేశారు. వేల మంది గ్రామీణ యువతను మోసం చేసిన దేవీరావు. ఒడిశాలోని జైపూర్ రోడ్డు లాడ్జిలో పట్టుబడింది. అరెస్ట్ చేసిన అనంతరం ఆమెను శనివారం ఎంవీపీ పీఎస్ కు తరలించారు. వైసీపీ అధికారంలో ఉన్నపుడు చోటా నాయకురాలిగా ఉన్న దేవీరావు. కలెక్టర్ సంతకాన్ని సైతం ఫోర్జరీ చేసి మోసానికి పాల్పడింది.