విశాఖ: సింహాచలంలోప్రమాదంపై భక్తుల ఆగ్రహం

4చూసినవారు
సింహాచలంలో తొలి పావంచా రేకుల షెడ్డు శనివారం కుప్పకూలింది. సింహాచలంలో తరచూ ఇలాంటి ప్రమాదాలు జరగడం భక్తులలో ఆందోళన కలిగిస్తోంది. ఈ ఘటనపై తక్షణం ఉన్నతాధికారులు, సీఎంవో స్పందించి ఈఓని వెంటనే బదిలీ చేసి పూర్తి స్థాయి ఈఓని నియమించాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు. ఇంజనీరింగ్ విభాగంలో ప్రస్తుత అధికారులు, సిబ్బందిని బదిలీ చేసినా తిరిగి ఇక్కడే తిష్ట వేసి ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకువస్తున్నారని భక్తులు ఆరోపిస్తున్నారు.

సంబంధిత పోస్ట్