విశాఖ: చేపల వేట ప్రారంభం

66చూసినవారు
విశాఖ: చేపల వేట ప్రారంభం
సుమారు రెండు నెలల విరామం అనంతరం, వైజాగ్‌లోని ఫిషింగ్ హార్బర్ నుండి మినీ ట్రాలర్లు, ఫిషింగ్ బోట్లు శనివారం మత్స్య వేట కోసం సముద్రంలోకి పయనమయ్యాయి. ఈ నెల 10వ తేదీన ఘనంగా నిర్వహించిన గంగాదేవి పండుగ సందర్భంగా మత్స్యకారులు గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజలు చేసి, తమ బోట్లను సాగరంలోకి పంపారు.

సంబంధిత పోస్ట్