విశాఖ: మృతులకు సానుభూతి తెలిపిన మాజీ మంత్రి

54చూసినవారు
విశాఖ: మృతులకు సానుభూతి తెలిపిన మాజీ మంత్రి
గుజరాత్లో జరిగిన విమాన ప్రమాదంలో పలువురు ప్రాణాలు కోల్పోవడం చాలా బాధాకరమని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. విశాఖ వైసీపీ కార్యాలయంలో గురువారం ఆయన మాట్లాడుతూ ప్రమాదంలో మరణించిన ప్రయాణికులు, మెడికో విద్యార్థుల కుటుంబాలకు సానుభూతి వ్యక్తం చేశారు. చనిపోయిన వారి ఆత్మకు శాంతి కలగాలని మౌనం పాటించారు.

సంబంధిత పోస్ట్