విశాఖపట్నం లోని విశాలాక్షీనగర్ బీవీకే కాలేజీలో శనివారం జరిగిన హరిత సంఘం - 2025 కార్యక్రమంలో విశాఖ పోర్టు ట్రస్టు అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ హార్టికల్చర్ శ్రీమతి రాధిక, జివిఎంసి ఎఎంఒ కిరణ్ కుమార్ చేతుల మీదుగా గ్రీన్ జేడీ ఫౌండేషన్ సభ్యులు సలాది కృష్ణయ్య, జి.వి. రత్నం 'గ్రీన్ అవార్డు' అందుకున్నారు. ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు.