విశాఖపట్నం: రక్తదానంతో ఆరోగ్యసిద్ధి

59చూసినవారు
విశాఖపట్నం: రక్తదానంతో ఆరోగ్యసిద్ధి
ప్రతి ఆరు నెలలకు ఒకసారి రక్తదానం చేయటం వలన మనసుకి సంతృప్తితో పాటు ఆరోగ్యవంతులుగా ఉండవచని విశాఖ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ డైరెక్టర్ డాక్టర్ కే రాంబాబు అన్నారు. ప్రపంచ రక్త దాన దినోత్సవ సందర్భంగా శుక్రవారం విమ్స్ ఆసుపత్రిలో పలు అవగాహన కార్యక్రమాలను నిర్వహించారు. ముందుగా ఆస్పత్రి సిబ్బంది నిర్వహించిన అవగాహన ర్యాలీను ఆయన ప్రారంభించి ఆయన పాల్గొన్నారు. రక్తదానానికి యువత ముందుకు రావాలన్నారు.

సంబంధిత పోస్ట్