విశాఖ: ఈ రోజు, రేపు భారీ వర్షాలు

57చూసినవారు
విశాఖ: ఈ రోజు, రేపు భారీ వర్షాలు
రాష్ట్రంలో శనివారం, ఆదివారం అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశముందని విపత్తుల నిర్వహణ సంస్థ ఐఎండీ రోణంకి కూర్మనాథ్ తెలిపారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉందన్నారు. ఏలూరు, పల్నాడు, ప్రకాశం, పార్వతీపురం జిల్లాలోనూ అక్కడక్కడా పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

సంబంధిత పోస్ట్