విశాఖ జిల్లా మధురవాడలో నిండు గర్భిణీని హత్య చేసిన విషయం తెలిసిందే. మంగళవారం మృతదేహానికి పోస్టుమార్టం చేసారు. కడుపులో నుంచి పసికందును బయటకి తీశారు. ఆ బిడ్డని చూసి కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. మీ అమ్మతో పాటే నువ్వు వెళ్ళిపోతున్నావా అని బోరున విలపించారు.