విశాఖ:అనధికార మధ్యo అమ్ముతున్న వ్యక్తి అరెస్ట్

73చూసినవారు
విశాఖ:అనధికార మధ్యo అమ్ముతున్న వ్యక్తి అరెస్ట్
దువ్వాడ పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమంగా మద్యం విక్రయిస్తున్న వ్యక్తిని పోలీసులు మంగళవారం అరెస్ట్  చేశారు. నమ్మి దొడ్డి వద్ద అనుమతి లేకుండా మద్యం అమ్ముతున్నారనే సమాచారం మేరకు దువ్వాడ పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో అక్రమ మద్యం షాపును గుర్తించి 25 మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. దువ్వాడ పి.సి. కిరణ్ కుమార్, సిబ్బంది ఈ ఆపరేషన్‌లో పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you