విశాఖ: మేయర్‌ హరి వెంకటకుమారి కంటతడి

50చూసినవారు
విశాఖ: మేయర్‌ హరి వెంకటకుమారి కంటతడి
విశాఖ మేయర్‌ హరి వెంకటకుమారి కంటతడి పెట్టారు. తన సామాజిక వర్గం నేతలే కుట్ర చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ గుర్తుపై గెలిచి అవిశ్వాసానికి సిద్ధమయ్యారని, ఇలాంటి పరిస్థితి వస్తుందనుకోలేదన్నారు. తనను పదవి నుంచి తీసేయాలనే కంకణం కట్టుకున్నారని చెప్పారు.

సంబంధిత పోస్ట్