విశాఖ: 6 నెలల్లో మెట్రో ప్రాజెక్ట్ పనులు స్టార్ట్

51చూసినవారు
విశాఖ: 6 నెలల్లో మెట్రో ప్రాజెక్ట్ పనులు స్టార్ట్
విశాఖపట్నంలో మరో నెలల్లో మెట్రో ప్రాజెక్ట్ పనులు ప్రారంభమవుతాయని ఏపీ పురపాలక సహాయ మంత్రి ప్రణవ్ గోపాల్ శుక్రవారం ప్రకటించారు. తొలి దశలో 46.23 కి.మీ మేర 3 కారిడార్లలో 42 స్టేషన్లలో రూ.11,498 కోట్ల వ్యయంతో ఈ ప్రాజెక్ట్ జరగనుందన్నారు. కేంద్రం నుంచి అనుమతులు రాగానే పనులు చేపడతామని చెప్పారు. ఈ ప్రాజెక్టుతో దాదాపు 16వేల మంది ప్రయాణికుల రద్దీ ఉంటుందని అంచనా వేశారు.

సంబంధిత పోస్ట్