విశాఖ: ఉత్సాహంగా నేవీ మారథాన్‌

59చూసినవారు
విశాఖ ఆర్కేబీచ్‌లో నేవీ మారథాన్‌ ఉత్సాహంగా సాగింది. ఆదివారం బీచ్‌రోడ్డులో 42 కిలోమీటరలు, 10 కిలోమీటర్ల పరుగును నిర్వహించారు. విశాఖ విశ్వప్రియ ఫంక్షన్‌ హాలు నుంచి ప్రారంభమైన పరుగును నేవీ అధికారులు ప్రారంభించారు. విజేతలుగా నిలిచిన ముగ్గురికి నగదు బహుమతులు అందజేశారు. డ్యాన్స్‌లతో హోరెత్తించారు. విశాఖ బీచ్‌ మొత్తం ఆదివారం సందడిగా మారింది.

సంబంధిత పోస్ట్