పరవాడ స్పెషల్ ఎకనామిక్ జోన్ లోని ఠాగూర్ ఫార్మా షూటికల్ ఇండస్ట్రీలో గ్యాస్ లీకై మృతి చెందిన కుటుంబాలకు కోటి రూపాయలు చొప్పున నష్టపరిహారం చెల్లించాలని, బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని, సిఐటియు విశాఖ జిల్లా కమిటీ ప్రధాన కార్యదర్శి ఆర్కే ఎస్ వి కుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మృతుల కుటుంబ సభ్యులను కేజీహెచ్ మార్చురీ వద్ద ఆయన గురువారం పరామర్శించారు.