విశాఖ: అంతర్జాతీయ యోగా దినోత్సవం వేడుకల ఏర్పాట్లపై సమీక్ష

76చూసినవారు
విశాఖ: అంతర్జాతీయ యోగా దినోత్సవం వేడుకల ఏర్పాట్లపై సమీక్ష
జూన్ 21వ తేదీన అంతర్జాతీయ యోగా దినోత్సవం వేడుకలకు పటిష్ట ఏర్పాట్లు చేయాలని అధికారులను కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ ఆదేశించారు. వేడుకల నిర్వహణ, మైదానాల గుర్తింపు ఏర్పాట్లపై గురువారం కలెక్టరేట్ లో అధికారులతో ఆయన సమీక్షించారు. సుమారు 2. 5 లక్షల మంది భాగస్వామ్యం ఏర్పాటు చేయాలన్నారు. 24 చదరపు అడుగులకు ఒకరు చొప్పున కూర్చునే విధంగా చూడాలని చెప్పారు .

సంబంధిత పోస్ట్