విశాఖ: "కామాంధుల నుండి బాలికలను కాపాడండి"

51చూసినవారు
అత్యాచార ఘటనపై జీవీఎంసీ కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ వర్కర్స్ గాంధీ పార్కు, ధర్నా చౌక్ వద్ద శుక్రవారం ధర్నా నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం, పోలీస్ శాఖ వెంటనే స్పందించి కామాంధుడుకి  కఠినంగా శిక్షించాలన్నారు. కార్యక్రమంలో సీఐటీయూ, జీవీఎంసీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ నేతలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్