విశాఖపట్నం; ప్లాస్టిక్ కు స్వస్తి పలకండి

57చూసినవారు
విశాఖపట్నం; ప్లాస్టిక్ కు స్వస్తి పలకండి
పర్యావరణానికి హాని కలిగించే 120 మైక్రోన్ కంటే తక్కువ మందం కలిగిన ప్లాస్టిక్ కు స్వస్తి పలకాలని జోన్ - 5 హెల్త్ ఆఫీసర్ సునీల్ ప్రజలకు సూచించారు. బుధవారం 58వ వార్డు పరిధిలో గల శ్రీహరిపురం, గుల్లలపాలెం, కోరమాండల్ గేట్ తదితర ప్రాంతాలలో ఉన్న దుకాణాలలో విస్తృత తనిఖీలు నిర్వహించి సుమారు 8 కేజీల నిషేధిత ప్లాస్టిక్ ను స్వాధీనం చేసుకొని తగిన అపరాధ రుసుమును విధించారు

సంబంధిత పోస్ట్