విశాఖ: వీధి విక్రయదారుల సర్వే నిర్వహణ

68చూసినవారు
విశాఖ: వీధి విక్రయదారుల సర్వే నిర్వహణ
మహా విశాఖపట్నం నగరపాలక సంస్థ కమిషనర్ ఆదేశాల మేరకు జోన్-4 పరిధిలో వార్డు నెంబర్ 28 నుండి 39 వార్డుల వరకు గల వీధి విక్రయ వర్తక వ్యాపారులు అందరికి సర్వే నిర్వహించడం జరుగుతుందని 4వ జోన్ జోనల్ కమిషనర్ ఎమ్. మల్లయ్య నాయుడు మంగళవారం పత్రికా ప్రకటన ద్వారా తెలియజేశారు. జి. వి. యం. సి జోన్-4, సూర్యబాగ్ పరధిలో ఉన్న జి. వి. యం. సి సచివాలయ సిబ్బందిచే వీధి విక్రయ వర్తక వ్యాపారులులకు సర్వే నిర్వహిస్తున్నామన్నారు.

సంబంధిత పోస్ట్