విశాఖ: అనుమానాస్పద వ్యక్తి అరెస్ట్

66చూసినవారు
విశాఖ: అనుమానాస్పద వ్యక్తి అరెస్ట్
ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో రాష్ట్రంలో పాక్ ఉగ్రమూకలపై హై అలర్ట్ జారీ చేశారు. ఈ సమయంలో శనివారం విశాఖ నగరంలో ఓ వ్యక్తి అనుమానాస్పదంగా తిరుగుతూ ఆందోళనకు గురి చేశాడు. సిరిపురం జంక్షన్ వద్ద ఫొటోలు తీస్తున్న ఆ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అత్యంత ఆందోళనల సమయంలో ఆ వ్యక్తి ఇలా అనుమానాస్పదంగా తిరగడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

సంబంధిత పోస్ట్