ఈ కూటమి ప్రభుత్వం ప్రజలకు ఏమి చేయకుండానే.. సంబరాలు చేసుకుంటుంది అని విశాఖ అధికార ప్రతినిధి నాగ మల్లేశ్వరి గురువారం మండి పడ్డారు. తల్లికి వందనం కింద ఈ ప్రభుత్వం 11 వేల కోట్లు తల్లులకు ఇవ్వాలి.. ఈరోజు అరకొరగా ఇచ్చి ఈ ప్రభుత్వం తల్లుల కడుపు కొడుతోందని అన్నారు.