విశాఖ: భక్తుల సేవలో యూనియన్ బ్యాంకు

58చూసినవారు
విశాఖ: భక్తుల సేవలో యూనియన్ బ్యాంకు
వైకుంఠ ఏకాదశి సందర్భంగా విశాఖలోని యూనియన్ బ్యాంకు జోనల్ కార్యాలయ పరిధిలో శనివారం భక్తులకు పలు సేవలందించారు. రుషికొండలోని శ్రీమహాలక్ష్మి గోదాదేవి సమేత శ్రీవేంకటేశ్వర స్వామి దివ్యక్షేత్రంలో భక్తులకు వాటర్ బాటిళ్లు, స్వామి వారి పోకెట్ క్యాలెండర్ అందజేసి యూనియన్ బ్యాంకు సిబ్బంది మన్ననలు పొందారు. ఈ కార్యక్రమంలో బ్యాంకు జనరల్ మేనేజర్ షాలినీ మీనన్, రీజినల్ అధికారి నరసింహ కుమార్, ఉద్యోగులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్