విశాఖ‌: గిరిజన రక్షణ చట్టాలను బలహీనపరిస్తే ప్రతిఘటిస్తాం

52చూసినవారు
విశాఖ‌: గిరిజన రక్షణ చట్టాలను బలహీనపరిస్తే ప్రతిఘటిస్తాం
రాజ్యాంగం ప్రసాదించిన గిరిజన రక్షణ చట్టాలను బలహీన పరిస్తే ప్రతిఘటిస్తామని ఆదివాసీ అధికార్ రాష్ట్రీయ మంచ్(న్యూ ఢిల్లీ) అనుబంధ శాఖ ఆదివాసీ గిరిజన సంఘం నాయకులు హెచ్చరించారు. బుధవారం విశాఖలో గిరిజన భవన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో సంఘం అధ్యక్షుడు కిముడు చిన్నంనాయుడు మాట్లాడుతూ ఇటీవల స్పీకర్ అయ్యన్న పాత్రుడు గిరిజన హక్కుల చట్టం 1/70ను సవరించాల విధంగా మాట్లాడారని, అది గిరిజన హక్కుల కాలరాయడమేనన్నారు.

సంబంధిత పోస్ట్