విశాఖ: వర్షానికి కూలిన కార్మికుల దీక్షా శిబిరం

82చూసినవారు
విశాఖ: వర్షానికి కూలిన కార్మికుల దీక్షా శిబిరం
స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కార్మికులు గత నాలుగేళ్లుగా నిరసన దీక్షలు చేస్తున్న శిబిరం బుధవారం కురిసిన వర్షానికి కూలిపోయింది. కమ్మలు వేసి ఏర్పాటు చేసిన పందిరి పూర్తిగా ధ్వంసమైంది. అయితే గురువారం ఉదయం శిబిరానికి వచ్చిన కార్మికులు దీన్ని తిరిగి నిర్మిస్తున్నారు. తమ పోరాటం ఆగిపోలేదని, ఇది కొనసాగుతుందన్న దానికి ఇదే సంకేతంగా నిలుస్తోంది.

సంబంధిత పోస్ట్