విశాఖ: యోగా డే చరిత్రలో నిలిచిపోవాలి

64చూసినవారు
విశాఖ: యోగా డే చరిత్రలో నిలిచిపోవాలి
జూన్ 21న విశాఖలో జరగనున్న యోగ దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రధాని మోడీ హాజరవుతున్నందున, ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది. కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధుల సమన్వయంతో పనిచేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆదివారం కోరారు. బీచ్ రోడ్డులో జరిగే ఈ కార్యక్రమానికి ప్రజలు ప్రభుత్వ రవాణాలో మాత్రమే రావాలని, ప్రైవేటు వాహనాలకు అనుమతి లేదని స్పష్టం చేశారు.

సంబంధిత పోస్ట్