గాజువాకలో అంబేద్కర్ జయంతి ఉత్సవాలు

72చూసినవారు
గాజువాకలో అంబేద్కర్ జయంతి ఉత్సవాలు
జివిఎంసి కాంట్రాక్టు వర్కర్స్ యూనియన్ గాజువాక జోన్ కమిటీ ఆధ్వర్యంలో 64, 65, 75, 76వ వార్డు పారిశుద్ధ్యం కార్మికులు సోమవారం ఉదయం అంబేద్కర్ జయంతి ఉత్సవాలు బీసీ రోడ్డు జంక్షన్ లో ఘనంగా నిర్వహించారు. ముందుగా అంబేద్కర్ విగ్రహంకు పూలమాలవేసి నివాళులర్పించి వారి సేవలను వివరించారు. భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాలన్నారు.

సంబంధిత పోస్ట్