గాజువాక జోన్ జీవీఎంసీ 85వ వార్డు అట్టవానిపాలెం లో మంగళవారం సృజన వెల్ఫేర్ అసోసియేషన్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ జ్యోతి శ్రీ మరియు కుమారి దివ్య ఆధ్వర్యంలో మంగళవారం రక్తహీనత అంటే ఏమిటి, స్త్రీ లలో రక్తహీనతకు గల కారణాలు దాని లక్షణాలు దానిని ఎలా అదిక మించాలి అనే దానిపై స్త్రీ లలో అవగాహన కల్పించారు.