గాజువాకలో ఘనంగా బాలకృష్ణ జన్మదిన వేడుకలు

57చూసినవారు
గాజువాకలో ఘనంగా బాలకృష్ణ జన్మదిన వేడుకలు
గాజువాక స్టీల్ సిటీ నందమూరి ఫ్యాన్స్ అధ్యక్షులు నమ్మి గౌరీశ్వర రావు ఆధ్వర్యంలో పద్మభూషణ్ నందమూరి బాలకృష్ణ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. జీవీఎంసీ 58వ వార్డు పరిధి హిమాచల్ నగర్ గ్రామదేవత శ్రీపెంటమాంబ ఆలయం దగ్గర ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముందుగా వక్తలు మాట్లాడుతూ సినీ రాజకీయ రంగాలలో హ్యాట్రిక్ విజయంతో దూసుకుపోతూ సమాజ సేవలో కూడా కీర్తి గడించిన పద్మభూషణ్ నందమూరి బాలకృష్ణను ప్రశంసించారు.

సంబంధిత పోస్ట్