విశాఖ స్టీల్ ప్లాంట్ పోలీస్ స్టేషన్లో సీపీ తనిఖీలు

51చూసినవారు
విశాఖ స్టీల్ ప్లాంట్ పోలీస్ స్టేషన్లో సీపీ తనిఖీలు
విశాఖ స్టీల్ ప్లాంట్ పోలీస్ స్టేషన్ ను సీపీ డాక్టర్ శంఖబ్రత బాగ్చి మంగళవారం సందర్శించి స్టేషన్ మొత్తం నిశితంగా పరిశీలించారు. పరిసర ప్రాంతాలను వ్యర్థాలతో నింపకుండా, ఆయా ఖాళీ ప్రాంతాలను శుభ్రము చేయించి, మొక్కలు నాటాలని ఆదేశించారు, స్టీల్ ప్లాంట్ స్టేషన్ పరిధిలో గల అన్ని సెక్టర్లలో ఎటువంటి దొంగతనాలు, అసాంఘిక చర్యలూ జరగకుండా చర్యలు తీసుకోవాలని తెలిపారు,

సంబంధిత పోస్ట్