గాజువాక నియోజకవర్గం 87వ వార్డ్ పరిధిలో మంగళవారం సిదార్థ నగర్ మరియు కళింగ విధికీ అనుకోని ఉన్న ఆట స్థలాన్ని జీ వి ఎం సి యొక్క జేసీబీ సహాయంతో సదును చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టిడిపి రాష్ట్ర కార్యదర్శి స్థానిక వార్డ్ కార్పొరేటర్ బోండా జగన్నాధం (జగన్) పాల్గొన్నారు.