గాజువాక: ఉక్కునగరంలో రక్తదానం

60చూసినవారు
గాజువాక: ఉక్కునగరంలో రక్తదానం
మానవ జీవనానికి రక్తం ఎంత ముఖ్యమో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి విశాఖ స్టీల్ ప్లాంట్ రక్షణ అంతే ప్రధానమని ప్రముఖ వైద్యులు డి. రాధాకృష్ణన్ అన్నారు. శనివారం ప్రపంచ రక్తదాన దినోత్సవం సందర్భంగా ఉక్కునగరం డాక్టర్ బి. ఆర్. అంబేద్కర్ కళాక్షేత్రంలో స్టీల్ సి. ఐ. టి. యు. ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిబిరంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్