88వ వార్డు వెదుల్ల నరవ బీసీ కాలనీ లో గల సర్వసిద్ది నూకలమ్మ ఆరోగ్య సమస్య కారణంగా తలకి ఆపరేషన్ జరగింది. ఆర్థిక పరిస్థితి బాగుగా లేకపోవడంతో అప్పులు చేసి హాస్పిటల్ ఖర్చు పెట్టారు, ఈ విషయం వార్డు కార్పొరేటర్ మొల్లి ముత్యాలు నాయుడుకి తెలియ పరచగా రిలీఫ్ ఫండ్ (ముఖ్య మంత్రి సహాయ నిధికి) గాజువాక శాసన సభ్యులు సహాయంతో దరఖాస్తు చేయగా కూటమి ప్రభుత్వం 1,53,000 రూపాయలు చెక్కును అందించింది.