గాజువాక: రైల్వే ట్రాక్ వద్ద వ్యక్తి ఆత్మహత్య

56చూసినవారు
గాజువాక: రైల్వే ట్రాక్ వద్ద వ్యక్తి ఆత్మహత్య
గాజువాక సమీపంలోని దువ్వాడ రైల్వే స్టేషన్ పరిధిలో అగనంపూడి రైల్వే ట్రాక్ వద్ద రాదేశ్ (38) అనే వ్యక్తి శుక్రవారం రాత్రి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడు శ్రీహరిపురానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. జీఆర్పీ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. యువకుడి ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్